Secunderabad: వైద్యుల నిర్లక్ష్యమే కారణం: గాంధీలో పల్లవి మృతిపై కుటుంబీకుల ఆరోపణ!
Secunderabad: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్యం వికటించి బీఎస్సీ ఓటీటీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని పల్లవి గౌడ్ మృతి.
Secunderabad: వైద్యుల నిర్లక్ష్యమే కారణం: గాంధీలో పల్లవి మృతిపై కుటుంబీకుల ఆరోపణ!
సికింద్రాబాద్: గాంధీ మెడికల్ కాలేజీలో చదువుతూన్న విద్యార్థిని గాంధీ ఆసుపత్రి వైద్యం వికటించి BSC విద్యార్థిని మృతి గాంధీ మెడికల్ కాలేజ్ లో బీఎస్సీ OTT సెకెండ్ ఇయర్ చదువుతున్న పల్లవి గౌడ్ కొద్ది రోజుల క్రితం ఛాతికి సంబంధించిన సమస్య తో గాంధీ లో చేరిన పల్లవి మొదటి సారి సర్జరీ విఫలం కావడం తో సెకండ్ సర్జరీ చేసిన వైద్యులు ఆపరేషన్ సమయంలో డాక్టర్ల నిర్లక్ష్యం ఉందని కుటుంబ సభ్యుల ఆరోపణ రెండోవ సారి సర్జరీ చేసినా బ్లీడింగ్ అవుతూనే ఉందని ఆరోపణ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె చనిపోయిందని పల్లవి కుటుంబసభ్యుల ఆరోపణ దీనిపై చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసిన పల్లవి కుటుంబ సభ్యులు. డెడ్ బాడినీ అప్పగించడం లేదని కుటుంబసభ్యుల ఆవేదన.
Next Story




