Chevella: చేవెళ్లలో రికార్డు ధర పలికిన రచ్చబండ వినాయక ప్రసాదం లడ్డూ!
Chevella: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రికార్డు ధర పలికిన వినాయక లడ్డూ. రూ. 28,11,101లకు దక్కించుకున్న బండారి శ్రీనివాస్ రెడ్డి, స్పాట్ క్యాష్ చెల్లింపు.
Chevella: చేవెళ్లలో రికార్డు ధర పలికిన రచ్చబండ వినాయక ప్రసాదం లడ్డూ!
Chevella: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని రచ్చబండ వినాయక లడ్డూ ప్రసాదం వేలం పాటలో సంచలన ధర పలికింది. వేలం ధర: రూ. 28,11,101
దక్కించుకున్న వారు చేవెళ్ళ గ్రామనికి చెందిన బండారి శ్రీనివాస్ రెడ్డి (చెన్నారెడ్డి కుటుంబీకులు), ప్రత్యేకతగా పాట పాడిన వెంటనే సదరు మొత్తాన్ని నగదు (Cash) రూపంలో చెల్లించి లడ్డూ ప్రసాదాన్ని స్వంతం చేసుకున్నారు.
చేవెళ్ల పరిసర ప్రాంతాల్లో ఒక గణేష్ లడ్డూ ఈ స్థాయిలో రికార్డు ధర పలకడం స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.
బండారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల పరిసర ప్రాంత ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, వ్యాపారాలు మరియు వ్యవసాయం దిగ్విజయంగా సాగాలని గణనాథుడిని ప్రార్థించాను.
ఆనందం ఉన్నది స్పాట్‌లోనే నగదు రూపంలో చెల్లించి లడ్డూ ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లడం మా కుటుంబానికి ఎంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చింది.
ఈ కార్యక్రమంలోని విద్య పార్టీల నాయకులు స్థానికంగా ఉన్న, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్ ప్రభుత్వ అధికారులు పోలీస్ పోలీసు అధికారులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




