Dhoolpet: హైదరాబాద్‌లో ఎస్టీఎఫ్ దాడి: గంజాయి అమ్ముతూ దొరికిపోయాడు!
Dhoolpet: హైదరాబాద్ ధూళిపేట్ పరిధిలోని ఆఫ్జల్‌సాగర్ నాంపల్లి ఏరియాలో ఎస్టీఎఫ్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.
Dhoolpet: హైదరాబాద్‌లో ఎస్టీఎఫ్ దాడి: గంజాయి అమ్ముతూ దొరికిపోయాడు!
Dhoolpet: ధూళిపేట్‌లోని ఆఫ్జల్‌సాగర్ నాంపల్లి ఏరియాలో ఎస్టీఎఫ్ ఏ టీమ్ లీడర్ ఎం. విష్ణుమూర్తి తెలిపారు.హౌజ్ నెంబరు 11-1-1244 నివాస గృహంలో కాంబ్లె శివన్ (21) అనే వ్యక్తి గంజాయి అమ్మకాలు జరుపుతుండగా పట్టుకున్నారు.
నిందితుడి వద్ద 1.2 కేజీల గంజాయి తో పాటు టూవీలర్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో కాంబ్లె సోనీ, వికాస్, సరస్వతీ, కైలాస్ దివాకర్ నిందితులుగా చేర్చారు. నిందితుడిని, గంజాయిని ధూల్‌పేట్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించినట్లు తెలిపారు.
Next Story




