Dundigal: ఫారెస్ట్ ఏరియాలో అక్రమ డంపింగ్ అధికారుల మెరుపు దాడిలో ఆటో సీజ్

Dundigal: దుండిగల్ నుండి మియాపూర్ వెళ్లే అటవీ ప్రాంత రోడ్డులో అక్రమంగా చెత్త వేస్తున్న ఆటోను అధికారులు సీజ్ చేశారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 5 May 2026 11:52 AM IST
Dundigal
X

Dundigal: ఫారెస్ట్ ఏరియాలో అక్రమ డంపింగ్ అధికారుల మెరుపు దాడిలో ఆటో సీజ్

దుండిగల్: బరంపేట్ నుండి మియాపూర్ వెళ్లే దారిలో ఫారెస్ట్ ఏరియాలో రోడ్ సైడ్ చెత్తను అక్రమంగా డంపింగ్ చేస్తున్న ఒక ఆటోను దుండిగల్ GHMC అధికారులు సీజ్ చేశారు. సంబంధిత వ్యక్తులకు రూ. 10,000 జరిమానా విధించారు. దుండిగ సర్కిల్ పరిధిలో ఎవరైనా రోడ్ పైన కానీ సైడ్‌లో చెత్తను పడేస్తే, వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ హెచ్చరించారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story