Quthbullapur: బిల్డింగ్ పై నుంచి పడి బాలికకు తీవ్ర గాయాలు!
Quthbullapur: కుత్బుల్లాపూర్ పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బిల్డింగ్ పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఆద్య అనే 15 ఏళ్ల బాలికకు తీవ్ర గాయాలయ్యాయి.
Quthbullapur: బిల్డింగ్ పై నుంచి పడి బాలికకు తీవ్ర గాయాలు!
Quthbullapur: పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బిల్డింగ్‌పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో ఆద్య (15) అనే బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో బాలికకు తలకు, శరీరంలోని పలు భాగాలకు గాయాలైనట్లు సమాచారం.
కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి 108 కి కాల్ చేసి ప్రథమ చికిత్స నిమిత్తం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




