Medchal: ముఖ్య అతిథిగా రాఘవేందర్ గౌడ్.. మేడ్చల్‌లో ఘనంగా ఆంజనేయ స్వామి పూజా
Medchal: మేడ్చల్ పట్టణంలోని దుర్గమ్మ గుడి వద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
Medchal: ముఖ్య అతిథిగా రాఘవేందర్ గౌడ్.. మేడ్చల్‌లో ఘనంగా ఆంజనేయ స్వామి పూజా
మేడ్చల్: ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మేడ్చల్ పట్నంలో కిందినస్తిలోని దుర్గమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన హనుమాన్ జయంతి ఇంతెంక సాయి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామన్నగారి రాఘవేందర్ గౌడ్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రఘు నాని సాయి నవీన్ భాస్కర్ పాల్గొనడం జరిగింది.
Next Story




