Hayathnagar: హయత్ నగర్ నీలాద్రి ఆసుపత్రిలో దారుణం
Hayathnagar: హైదరాబాద్ హయత్ నగర్ నీలాద్రి హాస్పిటల్‌లో ఘోరం. ముందస్తు పరీక్షలు లేకుండా ఇంజెక్షన్ ఇవ్వడంతో మిర్యాలగూడకు చెందిన మంజుల(23) అనే మహిళ మృతి.
Hayathnagar: హయత్ నగర్ నీలాద్రి ఆసుపత్రిలో దారుణం
Hayathnagar: హయత్ నగర్ నీలాద్రి హాస్పిటల్ లో దారుణం. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మహిళా మృతి. మిర్యాలగూడ కు చెందిన మంజుల(23), ఎలాంటి వైద్య పరీక్షలు చేయకుండా ఇంజెక్షన్ ఇచ్చిన వైద్యులు.
ఇంజెక్షన్ రియాక్షన్ అయింది అని తెలుసుకుని మరో హాస్పిటల్ కు తరలింపు. వైద్యుల నిర్లక్ష్యంతో మహిళా మృతి చెందింది అని బంధువుల ఆందోళన. హాస్పిటల్ ముందు భారీగా పోలీసుల మోహరింపు.
హయత్ నగర్ నీలాద్రి హాస్పిటల్ తరుచు ఇలాంటి ఘటనలు జరుగుతున్న హాస్పిటల్ పై ఎలాంటి చర్యలు తీసుకుని అధికారులు.
Next Story




