Hayathnagar: హయత్ నగర్ పరిధిలో వరుస దొంగతనాలు: భయంలో కాలనీవాసులు!
Hayathnagar: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస చోరీలు, స్నాచింగ్ కలకలం. తొర్రూరు సూర్యనగర్, సదాశివ ఎన్‌క్లేవ్‌లలో దొంగతనాలు. ప్రజల ఆందోళన.
Hayathnagar: హయత్ నగర్ పరిధిలో వరుస దొంగతనాలు: భయంలో కాలనీవాసులు!
Hayathnagar: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస చోరీలు స్నాచింగ్ తో భయాందోళనలో ప్రజలు.
తొర్రూరు సూర్యనగర్ లో వరుసగా రెండు ఇండ్లలో చోరీ.
నగదు,నగలు అఫహరణ.
రెండు నెలల వ్యవధిలో ఇదే కాలనీ లో 4 సార్లు దొంగలు పడ్డారు అని కాలనీ వాసుల ఆందోళన.
10 రోజుల వ్యవధిలో సదాశివ ఎన్క్లేవ్ లో చోరీ,పెద్ద అంబర్ పేట్ లో స్నాచింగ్.
Next Story




