Telangana: తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో దంచికొడుతున్న వానలు!

Telangana: తెలంగాణలో భారీ వర్షాలతో రైతుల గోస. మార్కెట్ యార్డుల్లో తడిసి ముద్దైన ధాన్యం, మక్కలు. సిద్దిపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 27 May 2026 9:32 AM IST
Telangana
X

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో దంచికొడుతున్న వానలు!

Telangana: తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షం ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కుత్బుల్లాపూర్, సూరారం, బాచుపల్లి, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, కొంపల్లి, లో రాత్రి నుండి కురుస్తున్న మోస్తారు వర్షం. సిద్దిపేట జిల్లా ముస్త్యాలలో 12.3 సెం.మీ వర్షపాతం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌ మండలంలో 11సెం.మీ నాగర్‌కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలో 8.4సెం.మీ వర్షం మహబూబ్‌నగర్‌లో 7.5 సెం.మీ వర్షపాతం నమోదు నల్గొండ జిల్లా గుండ్లపల్లిలో 6.2 సెం.మీ. వర్షపాతం.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story