Hyderabad: చార్మినార్ వద్ద భారీ భద్రత..భాగ్యలక్ష్మి ఆలయానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా!
Hyderabad: కేంద్ర హోంమంత్రి అమిత్ షా భాగ్యలక్ష్మి ఆలయ సందర్శన సందర్భంగా చార్మినార్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.
Hyderabad: చార్మినార్ వద్ద భారీ భద్రత..భాగ్యలక్ష్మి ఆలయానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా!
Hyderabad: సెంట్రల్ హోం మినిస్టర్ అమిత్ షా పర్యటన పై చార్మినార్ వద్ద భారీగా భద్రత.
మరికాసేపట్లో భాగ్యలక్ష్మి ఆలయం కు రానున్న అమిత్ షా. బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వగానే రోడ్డు మార్గం ద్వారా భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకోనున్న అమిత్ షా అమిత్ షా రాకతో పాతబస్తీలో కట్టుదిట్టమైన భద్రత.
CRPF బలగాలతో గస్తీ చేయనున్న కేంద్ర పోలీసులు. ASL (అడ్వాన్స్ సెక్యూరిటీ లెసన్) భద్రత కింద అమిత్ షా. దేశవ్యాప్తంగా 8 మందిలో అమిత్ షా ఒక్కడు. నరేంద్ర మోడీ, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, రాహుల్ గాంధీ, మాయావతి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్, సోనియాగాంధీ.




