Hyderabad: హెచ్ఐసీసీ నోవాటెల్లో ఈ నెల 9 నుంచి హైలైఫ్ బ్రైడ్స్ ఎగ్జిబిషన్!
Hyderabad: హైదరాబాద్ హెచ్ఐసీసీ నోవాటెల్ హోటల్లో ఈ నెల 9 నుంచి హైలైఫ్ బ్రైడ్స్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. నటి రీతు చౌదరి బ్రోచర్ ఆవిష్కరించారు.
Hyderabad: హెచ్ఐసీసీ నోవాటెల్లో ఈ నెల 9 నుంచి హైలైఫ్ బ్రైడ్స్ ఎగ్జిబిషన్!
Hyderabad: హెచ్ఎస్సీసీ నోవాటెల్ హోటల్లో ఈ నెల 9వ తేదీ నుంచి హైలైఫ్ బ్రైడ్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన సన్నాహక కార్యక్రమం బంజారాహిల్స్లో జరిగింది. నటి రీతు చౌదరితో పాటు పలువురు మోడల్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని బ్రోచర్ ఆవిష్కరించడంతో పాటు ఎగ్జిబిష న్లో ప్రదర్శించబోయే దుస్తులు, నగలను ధరించి హొయలు పోయారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మూడు రోజులపాటు ప్రదర్శించే ఈ ఎగ్జిబిషన్లో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన డిజైనర్లు తమ ప్రత్యేక ఉత్పత్తులను ప్రదర్శిస్తారని వెల్లడించారు.




