కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో రసాభాస.. కాంగ్రెస్, బీజేపీ నేతల బహబాహి!

Secunderabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో తీవ్ర రసాభాస నెలకొంది.

Srikanth, Secunderabad
Published on: 23 Jun 2026 3:06 PM IST
Secunderabad
X

కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో రసాభాస.. కాంగ్రెస్, బీజేపీ నేతల బహబాహి!

Secunderabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో నిర్వహించిన ఎస్ ఐ ఆర్ సమావేశంలో రసాభాస నేలకోంది.ఆర్ పి లు అధికార పార్టీకి మాత్రమే సహకరిస్తున్నరంటూ బిజెపి నేతలు ఆరోపించడంతో వాగ్వివదం చోటు చెసుకుంది. బిఎల్ఓ లుగా ఉన్న ఆర్ పి లు కేవలం అధికార పార్టీకి పూర్తి సహకరం అందిస్తున్నరంటూ బిజెపి నేతలు ఫిర్యాదు చెశారు.

దీంతో కాంగ్రెస్,బిజెపి నేతల మద్య వాగ్వదం చోటు చెసుకుంది. వారికి నచ్చజేప్పేందుకు అధికారులు ప్రయత్నించిన వారు అంగీకరించకపోవడంతో సమావేశన్ని అధికారులు వాయిద వెశారు. తము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ఏ పధకం తీసుకవచ్చిన వాటిని ప్రజల్లోకి తీసుకవెళుతమాని.

తమపై ఆరోపణలు చెయడం సరికాదని.. బిజెపి నేతలు క్షమపణ చెప్పేవరకు తము విధులకు హజరుకామంటూ ఆర్ పి లు అక్కడి నుంచి వెళ్ళిపోయరు.. సమావేశం కు బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ నేతలు హజరుకాగా.. అధికారుల ముందే బహబహిగా దిగడంతో సమావేశంను వాయిద వెశారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story