Secunderabad: ఆకట్టుకున్న హిందూ సమ్మేళనం.. ఆధ్యాత్మిక సందడిలో సికింద్రాబాద్!

Secunderabad: సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో ఘనంగా జరిగిన హిందూ సమ్మేళనం.

SRIKANTH, TANDUR
Published on: 26 April 2026 9:37 AM IST
Secunderabad
X

Secunderabad: ఆకట్టుకున్న హిందూ సమ్మేళనం.. ఆధ్యాత్మిక సందడిలో సికింద్రాబాద్!

సికింద్రాబాద్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ ్ 100 సంవత్సరాల ఉత్సవాల్లో భాగంగా హిందూ సమ్మేళన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని ఓల్డ్ బోయిన్పల్లి మరియు అస్మత్ పెట్. హిందూ సమ్మేళన సేవాసమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శివ రుద్ర సాదు మరియు హిందూ వక్తలు హాజరయ్యారు హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ముందుగా వివిధ కళానోతులతో గోమాత పూజను తోపాటు దేవతామూర్తుల వేషధారణలో హిందూ వాక్యాన్ని చాటి చెప్పేందుకు నాట్య ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం వక్తలు మాట్లాడుతూ హిందూ సమాజాన్ని నేటి సమాజానికి యువత చెడు మార్గంలో వెళ్లకుండా హిందూ సమాజాన్ని కాపాడుకునేందుకు మన ముందున్న సవాలనే ఎదుర్కొంటూ హిందూ దేశంగా గర్వంగా చెప్పుకునేందుకు ముందుకు సాగాలని వక్తలు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా శివ రుద్ర సాదు మాట్లాడుతూ దేశానికి ఆత్మ హిందూ ధర్మం హిందూ సంస్కృతి మరియు హిందూ సమాజం కొరకు హిందువులందరూ ఐక్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ హిందూ సమ్మేళన కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఆయన అన్నారు రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మాన్ని కాపాడుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి హిందువులందరినీ ఐక్యంగా ఉండాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగాలని ఈ కార్యక్రమాలు చేపడుతున్న హిందూ బంధువులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ధర్మాన్ని కాపాడుకునేందుకు గురువులను సాధువులను ఎన్నడూ మరువకూడదని ఆయన తెలిపారు.

SRIKANTH, TANDUR

SRIKANTH, TANDUR

Next Story