Hyderabad: నటి వర్ష చేతుల మీదుగా ఐఫోన్ 18 ప్రో లాంచ్!

Hyderabad: హైదరాబాద్ అమీర్‌పేట N4U మొబైల్స్‌లో నటి వర్ష ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మాక్స్ ఫోన్లను లాంచ్ చేశారు; ఈ సిరీస్ అభిమానులను ఆకట్టుకుంటుందన్నారు.

RAJESH,	WEST ZONE
Published on: 19 Sept 2026 1:16 PM IST
Hyderabad
X

Hyderabad: నటి వర్ష చేతుల మీదుగా ఐఫోన్ 18 ప్రో లాంచ్!

Hyderabad: హైదరాబాద్‌ అమీర్పేట్ లోని N4U Mobiles‌లో సరికొత్త iPhone 18 Pro, iPhone 18 Pro Max స్మార్ట్‌ఫోన్లు ఘనంగా లాంచ్ అయ్యాయి. ప్రముఖ నటి వర్ష ముఖ్య అతిథిగా హాజరై కొత్త ఐఫోన్ మోడళ్లను ఆవిష్కరించారు. ఈ కొత్త సిరీస్ ఐఫోన్ అభిమానులను ఆకట్టుకుంటుందని వర్ష తెలిపారు. కార్యక్రమంలో N4U Mobiles ప్రతినిధులు, సిబ్బంది, కస్టమర్లు పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE