Hyderabad: ప్రేమ్ సాగర్ రావు ఆస్తులపై ఈడీ, ఐటీ విచారణ చేయాలి రఘునాథ్ రావు
Hyderabad: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై ఈడీ, ఐటీకి ఫిర్యాదు చేస్తామన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ రావు. ఆస్తుల మూలాలపై తీవ్ర విమర్శలు.
Hyderabad: ప్రేమ్ సాగర్ రావు ఆస్తులపై ఈడీ, ఐటీ విచారణ చేయాలి రఘునాథ్ రావు
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయం టీబీజేపీ ఉపాధ్యక్షుడు రఘునాథ్ రావు. 10 ఏళ్లు డిపాల్టర్ గా ఉన్న ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే అయినా 16 నెలలో 470 కోట్లు ఏవిధంగా బ్యాంక్ లకి కట్టారు.
బ్లాక్ మనీ కాదు వైట్ మనీతో బ్యాంక్ లకి డబ్బులు కట్టారు ప్రేమ్ సాగర్ తన ఆస్తులు 54 కోట్లు అని చెప్పిన ప్రేమ్ సాగర్ ఏ విధంగా 470 కోట్లు సంపాదించారు.
బీజేపీ తరపున ED , ఇన్కమ్ టాక్స్ కి విచారణ చేయాలని పిర్యాదు చేస్తాం. ప్రేమ్ సాగర్ రావు పై ఏ విధమైన విచారణ చేస్తారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలి.
న్యాయంగా ప్రేం సాగర్ సంపాదిస్తే.. అది మాకు కూడా చెప్పాలి ప్రేమ్ సాగర్ ని కాపాడుతున్నది ఎవరు..? మంచిర్యాల లో మంత్రులు రెండు రోజులు ఉన్నారు..ఈ లెక్కలు చూసుకోవడానికేనా.. ఒక్క ఎమ్మెల్యేనే ఇంత సంపాదిస్తే మంత్రులు, సీఎం ఇంకా ఎంత సంపాదించాలి.




