Hyderabad: బీజేపీ జాయింట్ కో-ఆర్డినేటర్ విష్ణువర్ధన్ రెడ్డికి సన్మానం!

Hyderabad: హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ జాయింట్ కో-ఆర్డినేటర్ విష్ణువర్ధన్ రెడ్డి ఆత్మీయ సన్మాన సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నేతలు పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE
Published on: 5 Sept 2026 9:34 AM IST
Hyderabad
X

Hyderabad: బీజేపీ జాయింట్ కో-ఆర్డినేటర్ విష్ణువర్ధన్ రెడ్డికి సన్మానం!

Hyderabad: BJP జాతీయ జాయింట్ కో -ఆర్డినేటర్ విష్ణువర్ధన్ ఆత్మీయ సన్మాన సభలో పార్టీ స్టేట్ కోర్డినేటర్ జూటూరు కీర్తిరెడ్డి

- హైదరాబాద్ జూబ్లీహిల్స్ పార్క్ హయత్ లో ఘనంగా BJP అల్ సెల్స్ జాయింట్ కోఆర్డినేటర్ విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆత్మీయ సన్మాన సభ

- బీజెపి సీనియర్ నాయకులు విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన సభ

- ఈ కార్యక్రమంలో BJP రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు, రాజ్యసభ సభ్యులు Dr. లక్ష్మణ్, MP ఈటెల రాజేందర్, పార్టీ ముఖ్య నేతలతో కలిసి పాల్గొన్న BJP స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి

- విష్ణువర్ధన్ రెడ్డి గారిని సన్మానించి అభినందనలు తెలిపిన జూటూరు కీర్తిరెడ్డి

- పార్టీలో అంకిత భావంతో పని చేస్తే తప్పక గౌరవం దక్కుతుందనదానికి విష్ణువర్ధన్ రెడ్డి ప్రత్యక్ష ఉదాహరణ - కీర్తిరెడ్డి

- పార్టీ సిద్ధాంతాలు నమ్మి పని చేస్తున్న మా లాంటి యువ నాయకులకు విషువర్ధన్ రెడ్డి ఆదర్శ ప్రాయుడు

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story