Hyderabad: రేపు ట్యాంక్‌బండ్‌పై ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ యాత్ర
Hyderabad: హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై రేపు మధ్యాహ్నం 3 గంటలకు భారీ హర్ ఘర్ తిరంగా యాత్ర. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరు. వెల్లడించిన శిల్పా రెడ్డి.
Hyderabad: రేపు ట్యాంక్‌బండ్‌పై ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ యాత్ర
హైదరాబాద్: శిల్పా రెడ్డి,.... మహిళా మోర్చ అధ్యక్షురాలు & హర్ ఘర్ తిరంగ యాత్ర నిర్వహణ కన్వీనర్.... 80వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా హర్ ఘర్ తిరంగా యాత్ర ఒక ఉద్యమంగా తీసుకోవాలి. ప్రతి ఇంటిపై పిల్లలు,పెద్దలు,అందరూ తిరంగా జెండాను ఎగురవేయాలి.
తిరంగా యాత్రలు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. జిల్లా,రాష్ట్ర గ్రామ స్థాయిలో తిరంగా యాత్ర జరపాలి. రేపు మ.3 గంటలకు ట్యాంక్ బండ్ మీద పెద్ద ఎత్తున హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహిస్తున్నాం. అంబేద్కర్ విగ్రహం నుండి వివేకానంద విగ్రహం వరకు తిరంగా యాత్ర
యాత్రలో పాల్గొననున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు, ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు... రేపు జరిగే తిరంగా యాత్ర లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ప్రజలను కోరుతున్నాం..




