Hyderabad: హైదరాబాద్ దక్షిణ మధ్య రైల్వే ఆర్ఎం ను కలిసిన రామలింగం BRS పార్టీ నేత!

Hyderabad: నారాయణపేట జిల్లా మక్తల్ నుంచి రాయచూరు వరకు ప్యాసింజర్ రైళ్లు నడపాలని కోరుతూ దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం సంతోష్ కుమార్ వర్మను కలిసిన బీఆర్ఎస్ నేత రామలింగం.

B. NARENDER, MAKTHAL
Published on: 11 Nov 2026 1:52 PM IST
Hyderabad
X

Hyderabad: హైదరాబాద్ దక్షిణ మధ్య రైల్వే ఆర్ఎం ను కలిసిన రామలింగం BRS పార్టీ నేత!

Hyderabad: నారాయణపేట జిల్లా మక్తల్ హైదరాబాద్ నుంచి రాయచూరు వరకు ప్రతినిత్యం రెండు ప్యాసింజర్ రైలను ప్రత్యేకంగా ఉదయం 10 గంటలకు మధ్యాహ్నం రెండు గంటలకు ప్యాసింజర్ రైలు నడపాలని దక్షిణ మధ్య రైల్వే ఆర్ఎం సంతోష్ కుమార్ వర్మను కలిసి విజ్ఞప్తి చేసిన రామలింగం మక్తల్ మండల కేంద్రంలో రైల్వే సౌకర్యం అందుబాటులోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచిన నేటి వరకు ప్యాసింజర్ రైలు చాలా తక్కువగా ఒక రైలు మాత్రమే అది సాయంత్రం సమయంలో నడవడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు తక్షణమే హైదరాబాద్ నుంచి రాయచూరు వరకు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం మేళలో రైలు నడపాలని వారు విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా ప్రత్యేకంగా కర్ణాటక ప్రాంతానికి అనుకుని ఉన్న ప్రజలందరూ కూడా హైదరాబాద్ పోవాలంటే చాలా ఎక్కువ దూరం పోవాల్సి వస్తుండేది గతంలో నేడు ఈ రైల్వే మార్గం ఏర్పడినందుకు చాలా సంతోషం వ్యక్తం చేశారు అయితే సరైన సమయానికి ట్రైన్లు లేకపోవడం వల్ల ప్రజలకు తీవ్ర నష్టం వాటిలిందని వారు ఆయన దృష్టికి తీసుకెళ్లారు అనంతరం వినతి పత్రం అందజేశారు తొందర్లోనే ఈ సమస్యను పరిష్కారం చేస్తానని రైల్వే DRM సంతోష్ కుమార్ వర్మ స్పష్టం చేశారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL