Hyderabad: కేటీఆర్‌కు రాపిడోలో సన్నబియ్యం పంపిన చైర్మన్ మెట్టు సాయి
Hyderabad: కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని.. రేవంత్ ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యాన్ని రాపిడోలో కేటీఆర్ పేరుతో పంపిన ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్.
Hyderabad: కేటీఆర్‌కు రాపిడోలో సన్నబియ్యం పంపిన చైర్మన్ మెట్టు సాయి
హైదరాబాద్: KTR జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పీషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి గాంధీ భవనన్లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం పథకాన్ని ప్రస్తావిస్తూ..
KTRకు జన్మదిన కానుకగా 25కిలోల సన్నబియ్యం పంపిస్తున్నామని, అవసరమైతే ప్రతినెలా పంపేందుకు సిద్ధమని అన్నారు. తెలంగాణలో ప్రతి ఇంటికి సన్నబియ్యం అందించడం ప్రభుత్వం సాధించిన విజయమని పేర్కొన్నారు.
Next Story




