Hyderabad: హైదరాబాద్ సిటీ కాలేజీ పైకప్పు కూలి ప్రమాదం తప్పిన ముప్పు
Hyderabad: హైదరాబాద్ ప్రభుత్వ నగర కళాశాల (సిటీ కాలేజీ) పైకప్పు కారిడార్ కొంత భాగం కూలిపోయింది.
Hyderabad: హైదరాబాద్ సిటీ కాలేజీ పైకప్పు కూలి ప్రమాదం తప్పిన ముప్పు
హైదరాబాద్: కుప్పకూలిన సిటీ కాలేజీ పై కప్పు కారిడార్ కొంత భాగము.వందలాది విద్యార్థులు చదువుతున్న ఈ కాలేజీ దుర్భర స్థితిలో ఉంది.పై కప్పు కూలినపుడు ఎవరు లేకపోవడముతో ప్రమాదం తప్పింది.
.సమాచారం అందడముతో ఘటన స్థలానికి చేరుకున్న చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్ అలీ సిటీ కాలేజీ మరమ్మత్తు త్వరగా చేయాలని ..ముందు ముందు ప్రమాదం జరిగే అవకాశముందని తెలిపారు
7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ నిర్మించిన ప్రభుత్వ నగర కళాశాల భవనం 1915 నుండి 1920 మధ్య




