Hyderabad: చార్మినార్ జోన్‌లో పోలీసుల ఆధ్వర్యంలో భారీ ఫ్లాగ్ మార్చ్!

Hyderabad: గణేష్ ఉత్సవాల నేపథ్యంలో చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖారే ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఉత్సవాల్లో డీజేల వినియోగం నిషేధమని హెచ్చరించారు.

SYED MUJTABA HUSSAIN, OLD CITY
Published on: 20 Sept 2026 10:16 AM IST
Hyderabad
X

Hyderabad: చార్మినార్ జోన్‌లో పోలీసుల ఆధ్వర్యంలో భారీ ఫ్లాగ్ మార్చ్!

Hyderabad: గణేష్ ఉత్సవాల నేపథ్యంలో చమినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖారే ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉత్సవాల్లో డీజేల వినియోగం నిషేధించామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. స్వచ్ఛందంగా సేవ చేయాలనుకునేవారు పోలీసు స్టేషన్లలో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

SYED MUJTABA HUSSAIN, OLD CITY

SYED MUJTABA HUSSAIN, OLD CITY