Hyderabad: జూబ్లీహిల్స్ మలబార్ షోరూంలో ‘నూవా’ డైమండ్ కలెక్షన్స్ ఆవిష్కరణ

Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్ మలబార్ గోల్డ్ షోరూంలో నూతన ‘నూవా’ డైమండ్ ఆభరణాల కలెక్షన్‌ను స్టోర్ హెడ్ జీజాన్ ఓమర్ ఆవిష్కరించారు.

RAJESH,	WEST ZONE
Published on: 28 Jun 2026 7:48 PM IST
Hyderabad
X

Hyderabad: జూబ్లీహిల్స్ మలబార్ షోరూంలో ‘నూవా’ డైమండ్ కలెక్షన్స్ ఆవిష్కరణ

హైదరాబాద్: ప్రకృతి అందాలు, జీవ వైవిధ్యం నుండి ప్రేరణ పొందిన న్యాచుర‌ల్ డైమండ్ ఆభరణాల క‌లెక్ష‌న్స్ ను అందుబాటులో ఉంచిన‌ట్లు స్టోర్ హెడ్ జీజాన్ ఓమ‌ర్ తెలిపారు.

హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ మ‌ల‌బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేకంగా రూపొందించిన నూవా క‌లెక్ష‌న్స్ ను మోడ‌ల్స్ తో క‌లిసి ఆయ‌న ఆవిష్క‌రించారు.

ఈ కలెక్షన్‌లో 18 క్యారెట్ , 14 క్యారెట్ బంగారంతో రూపొందించిన ఈ క‌లెక్ష‌న్స్ లో న్యాచుర‌ల్ డైమండ్స్ ,ర‌త్నాలతో ఆకర్ష‌ణీయంగా తీర్చిదిద్దామ‌న్నారు. నోవా క‌లెక్ష‌న్స్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా క‌రీనా క‌పూర్ వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story