Hyderabad: ఫిల్మ్ నగర్లో సందడి చేసిన నటి మంచు లక్ష్మి, వితికా షేరు!
Hyderabad: హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో నటి మంచు లక్ష్మి వితికా షేరు సందడి చేశారు; ఓ వస్త్ర సంస్థ క్విక్ కామర్స్ యాప్ను లాంచ్ చేసి శారీ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు
Hyderabad: ఫిల్మ్ నగర్లో సందడి చేసిన నటి మంచు లక్ష్మి, వితికా షేరు!
Hyderabad: సినీనటి మంచు లక్ష్మి, వితికా షేరు హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్లో సందడి చేశారు. ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో వీరు పాల్గొని క్విక్ కామర్స్, యాప్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శారీ ఎగ్జిబిషన్ను పరిశీలించారు. నేటి నుంచి ఈనెల 20 వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగునున్నట్లు నిర్వాహకులు తెలిపారు.




