Hyderabad: హైకోర్టు సమీపంలోని మదీనా వద్ద బాంబే హోజరీలో భారీ అగ్నిప్రమాదం!
Hyderabad: హైకోర్టు సమీపంలోని మదీనా క్రాస్‌రోడ్ వద్ద గల బాంబే హోజరీ వస్త్ర దుకాణం, గోదాములో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.
Hyderabad: హైకోర్టు సమీపంలోని మదీనా వద్ద బాంబే హోజరీలో భారీ అగ్నిప్రమాదం!
Hyderabad: హైకోర్టు సమీపంలోని మదీనా వద్ద ఉన్న 'బాంబే హోజరీ'లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున, హైకోర్టుకు ఎదురుగా ఉన్న మదీనా క్రాస్ రోడ్ వద్ద గల 'బాంబే హోజరీ' వస్త్ర దుకాణం మరియు గోదాములో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక వాహనాలు మరియు చార్మినార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.




