Hyderabad: చాదర్‌ఘాట్ మూసీ నదిలో పడిపోయిన మహిళ.. రక్షించిన స్థానికులు!
Hyderabad: హైదరాబాద్ చాదర్‌ఘాట్ చిన్న బ్రిడ్జి సమీపంలోని మూసీ నది పక్కన ఓ మహిళ పడిపోవడం కలకలం రేపింది.
Hyderabad: చాదర్‌ఘాట్ మూసీ నదిలో పడిపోయిన మహిళ.. రక్షించిన స్థానికులు!
Hyderabad: చాదర్‌ఘాట్ చిన్న బ్రిడ్జి సమీపంలోని మూసీ నది పక్కకు ఓ మహిళ పడిపోయిన ఘటన కలకలం రేపింది. మానసిక స్థితి సరిగా లేని మహిళగా భావిస్తున్న స్థానికులు వెంటనే స్పందించి ఆమెను రక్షించే ప్రయత్నాలు చేపట్టారు. ఆమెను ప్రశ్నించగా ముఖం కడుక్కోవడానికి వచ్చానని తెలిపినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story




