Hyderabad: పాతబస్తీలో లాడ్జ్‌లో పోలీసుల మెరుపు దాడులు!

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు. సీపీ వి.సి. సజ్జనార్ ఆదేశాల మేరకు ఫలక్‌నుమా, చార్మినార్ పరిధిలోని లాడ్జ్‌లు, ఓయో హోటళ్లలో సోదాలు.

SYED MUJTABA HUSSAIN, OLD CITY
Published on: 6 Jun 2026 8:20 AM IST
Hyderabad
X

Hyderabad: పాతబస్తీలో లాడ్జ్‌లో పోలీసుల మెరుపు దాడులు!

హైదరాబాద్: హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, నగర పోలీసులు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో హోటళ్లు, లాడ్జ్‌లు, ఓయో హోటళ్లను తనిఖీ చేస్తున్నారు.

ఫలక్‌నుమా ఏసిపి, చార్మినార్ ఏసిపి, డివిజన్ అధికారులతో కలిసి డివిజన్ పరిధిలో లాడ్జ్‌లు, ఓయో హోటళ్లను తనిఖీ చేస్తున్నారు.

SYED MUJTABA HUSSAIN, OLD CITY

SYED MUJTABA HUSSAIN, OLD CITY

Next Story