Hyderabad: విధుల్లో ఉండగా బైక్ ఢీకొని ఎస్సై మృతి!
Hyderabad: హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జన విధుల్లో ఉన్న కొత్తగూడెం ఎస్సై వెంకన్నను బైక్ ఢీకొనడంతో, ఎంజీఎంలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
Hyderabad: విధుల్లో ఉండగా బైక్ ఢీకొని ఎస్సై మృతి!
Hyderabad: ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ వద్ద బైక్ ఢీకొని ఓ ఎసై మృతి కొత్తగూడెం టూ టౌన్ పీఎస్ లో పనిచేస్తున్న ఎసై వెంకన్న గణేష్ నిమజ్జనం డ్యూటీ నిమిత్తం హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ 2 వద్ద విధులకు హాజరయ్యారు
బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు గుర్తు తెలియని బైక్ ఢీకొట్టడంతో గాయాలయ్యాయి దీనితో పోలీస్ ఉన్నతాధికారులు సూచనల మేరకు కొత్తగూడెం లోని ఆయన నివాసానికి వెళ్ళాడు
బాడీ పెన్స్ అవుతున్నాయని తెలపడంతో కుటుంబ సభ్యులు వరంగల్ ఏంజిఎమ్ హాస్పిటల్ కు తరలించారు చికిత్స పొందుతూ ఎసై వెంకన్న మృతి సాయంత్రం మృతి చెందాడు




