Hyderabad: ఎస్ఆర్ఎస్ గ్రూప్‌కు ‘క్వాలిటీ స్టాండర్డ్స్’ అవార్డు!

Hyderabad: హైదరాబాద్‌లో జరిగిన ఇండియా–ఆఫ్రికా సీడ్ సమ్మిట్‌లో శ్రీ రామ అగ్రి జెనెటిక్స్‌కు ‘క్వాలిటీ స్టాండర్డ్స్’ అవార్డు దక్కింది.

RAJESH,	WEST ZONE
Published on: 19 Sept 2026 1:40 PM IST
Hyderabad
X

Hyderabad: ఎస్ఆర్ఎస్ గ్రూప్‌కు ‘క్వాలిటీ స్టాండర్డ్స్’ అవార్డు!

Hyderabad: హైదరాబాద్‌లో జరిగిన రెండవ ఇండియా–ఆఫ్రికా సీడ్ సమ్మిట్ 2026లో శ్రీ రామ అగ్రి జెనెటిక్స్‌ (ఎస్ఆర్ఎస్ గ్రూప్)కు ప్రతిష్టాత్మక ‘క్వాలిటీ స్టాండర్డ్స్’ అవార్డు లభించింది. తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా ఎస్ఆర్ఎస్ గ్రూప్ చైర్మన్, ఎండీ చుండూరి రాంబాబు అవార్డును అందుకున్నారు. వ్యవసాయ ఆవిష్కరణలు, నాణ్యతా ప్రమాణాలు, వాతావరణ మార్పులను తట్టుకునే విత్తనాల అభివృద్ధిలో 28 ఏళ్లుగా చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE