Hyderabad: మియాపూర్ భూములను కాపాడిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు దయాకర్!

Hyderabad: మియాపూర్ 550 ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడిన సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ కృతజ్ఞతలు. కేసీఆర్, కేటీఆర్‌పై విమర్శలు.

G. Rama Krishna, Hyderabad
Published on: 30 Oct 2026 4:25 PM IST
Hyderabad
X

Hyderabad: మియాపూర్ భూములను కాపాడిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు దయాకర్!

Hyderabad: రేవంత్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక లక్ష కోట్లుకు విలువైన భూములును కాపాడింది. లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ప్రవేట్ వ్యక్తులకు ధరదత్తం చేయడానికి BRS కుట్ర చేసింది.

రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఒక్క ఇంచు కూడా ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కావడానికి వీలు లేకుండా హైకోర్ట్, సుప్రీంకోర్టు లలో నిపుణులను పెట్టి కేసులను గెపిపించారు.

మియాపూర్ భూములను గోల్డ్ స్టోన్ ప్రసాద్ మరియు పార్థసారథి గార్లతో కెసిఆర్ కుమ్మక్కు అయ్యారు 550 ఎకరాల్ని ట్రినిటీ డెవలప్ మెంట్ పేరుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సంఘం పేరు తో HUDA కొనుగోలు చేసినట్టు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

23 ఏళ్ల తరువాత కేసు గెలవడం ప్రభుత్వ గెలుపు గా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి 50 వేల కోట్ల ఆస్తిని కాపాడిన ఘనత అన్నారు. గచ్చిబౌలిలో, 400 ఎకరాలు,, IMG అకాడమిక్స్ 850 దాదాపు 50 వేల కోట్ల ఆస్తి ఉంటదని అన్నారు.

2024 మే 3, సుప్రీంకోర్టు కూడా IMG సంస్థ పిటిషన్ ను కొట్టేసింది, వేల కోట్ల విలువైన భూములను ప్రభుత్వం కాపాడింది. BRS అధికారం లో ఉన్నన్ని రోజుకు భూ ఆక్రమణలకు పాల్పడింది., దోపిడీ దారుల లతో చేతులు కలిపి ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణకు పాల్పడింది.

BRS పార్టీ కేటీఆర్ సవాల్ చేస్తున్న మియాపూర్, భూముల అక్రమార్కుల తో ఎందుకు అంటకాగారో చెప్పే దమ్ము కేటీఆర్ ఉందా అని ప్రశ్నించారు.

ట్రినిటీ ఇన్ఫ్రా లిమిటెడ్ తో కొనుగోలు స్ crsoss 6666 కార్ల పైన కేటీఆర్ సమాధానంచెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములను తెగ నమ్మి తెలంగాణ సంపద మొత్తం దోచుకున్నారని KTR మండి పడ్డారు.

G. Rama Krishna, Hyderabad

G. Rama Krishna, Hyderabad