Hyderabad: అమిత్ షా హైదరాబాద్ టూర్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు!

Hyderabad: కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. చార్మినార్ దర్శనం, నిజాం కాలేజీ నుంచి ఎంజే మార్కెట్ వరకు పాదయాత్ర సాగనుంది.

G. Govind
Published on: 1 Nov 2026 9:28 PM IST
Hyderabad
X

Hyderabad: అమిత్ షా హైదరాబాద్ టూర్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు!

హైదరాబాద్: అమిత్ షా హైదరాబాద్ టూర్ షెడ్యూల్ లో స్వల్ప మార్పులు, మధ్యాహ్నం 1.10కి బేగం పేట ఎయిర్ పోర్టు చేరుకోనున్న అమిత్ షా, మధ్యాహ్నం 1.25 కి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకోనున్న అమిత్ షా, మధ్యాహ్నం 1.30 - 2 గంటల వరకు భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం.

మధ్యాహ్నం 2.15 - 3.55 ITC కాకతీయ హోటల్ లో లంచ్ అండ్ వివిధ రంగ ప్రముఖులు, కీలక నేతలతో వరుస భేటీలు, సా 4.15 నుంచి 5.15 నిమిషాల వరకు..... నిజాం కాలేజీ బాబు జగ్జీవన్ రాం విగ్రహం నుంచి ఎంజే మార్కెట్ వరకు పాదయాత్ర. 5.15 - 5.45 వరకు ఎంజే మార్కెట్ వద్ద ప్రజలనుద్దేశించి అమిత్ షా ప్రసంగం, సా 6 గంటలకి బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి తిరుగు ప్రయాణం.

G. Govind

G. Govind