Hyderabad: బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర స్పోర్ట్స్ కన్వీనర్‌గా వడ్డేటి రవీందర్!
Hyderabad: భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర స్పోర్ట్స్ సెల్ కన్వీనర్‌గా వడ్డేటి రవీందర్ నియామకం.. నియామక పత్రం అందజేసిన రాష్ట్ర అధ్యక్షులు కాంతి కిరణ్.
Hyderabad: బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర స్పోర్ట్స్ కన్వీనర్‌గా వడ్డేటి రవీందర్!
Hyderabad: భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యాలయంలో క్షులు కాంతి కిరణ్ హైదరాబాద్ వడ్డేటి రవీందర్ కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన రవీందర్ ను రాష్ట్ర అధ్యక్షులు కాంతి కిరణ్ ఘనంగా సత్కరించారు. నూతన బాధ్యతల్లో రవీందర్ సమర్థవంతంగా పనిచేసి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో క్రీడా రంగంలో మరింత చురుకైన కార్యక్రమాలు నిర్వహించాలని నాయకులు ఆకాంక్షించారు.




