Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్!

Hyderabad: హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించే మంజీరా ఫేజ్-2 ప్రధాన పైప్‌లైన్‌కు రుద్రారం వద్ద భారీ లీకేజీ ఏర్పడింది.

YOGANAND REDDY
Published on: 11 Jun 2026 9:25 PM IST
Hyderabad
X

Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్!

Hyderabad: హైద‌రాబాద్ న‌గ‌రానికి తాగునీరు స‌ర‌ఫ‌రాలో అంతరాయం. రుద్రారం వద్ద మంజీరా ఫేజ్-2 ప్రధాన పైప్‌లైన్‌లో భారీ లీకేజీ. భారీ లీకేజీలను అరికట్టడానికి అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టిన జలమండలి అధికారులు.

లీకేజీ వల్ల నీటి సరఫరాలో అంతరాయం కలిగిన ప్రాంతాల్లో ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశం. ఆర్ సి పురం, అశోక్ న‌గ‌ర్, జ్యోతి న‌గ‌ర్, లింగంప‌ల్లి, చందాన‌గ‌ర్, గంగారం, మదీనాగూడ‌, మియాపూర్.

బీరంగూడ‌, అమీన్ పూర్, భాగ్యనగర్ కాలనీ, ఎర్ర‌గ‌డ్డ‌, ఎస్.ఆర్.న‌గ‌ర్, అమీర్ పేట్, కేపీహెచ్ బీ కాల‌నీ, కూక‌ట్ ప‌ల్లి, భాగ్యనగర్ కాలనీ, ప్రగతి నగర్ ప్రాంతాలలో నీటి సరఫరాకు అంతరాయం.

YOGANAND REDDY

YOGANAND REDDY

Next Story