Shamsabad: రాజేంద్రనగర్‌లో దారుణ హత్య స్నేహితుడిని కత్తులతో పొడిచి చంపిన వైనం

Shamsabad: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో దారుణ హత్య. డ్రగ్స్ సమాచారం లీక్ చేస్తున్నాడన్న నెపంతో వసీంను కత్తులతో పొడిచి చంపిన స్నేహితులు. సీసీటీవీలో దృశ్యాలు రికార్డ్.

ANJAIAH, SHAMSHABAD
Published on: 24 Sept 2026 8:32 PM IST
Shamsabad
X

Shamsabad: రాజేంద్రనగర్‌లో దారుణ హత్య స్నేహితుడిని కత్తులతో పొడిచి చంపిన వైనం

శంషాబాద్: రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో దారుణ హత్య, ఉప్పర్ పల్లి హ్యాపీ హోమ్స్ లో నివాసముండే వసీం అనే యువకుడిని అతికిరాతకంగా కత్తులతో పొడిచి చంపిన అతని స్నేహితులు.

సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు. వసీం తో పాటు నిందితులపై గతంలో NDPS కేసులు. డ్రగ్స్ అమ్ముతున్నారన్న సమాచారం లీక్ చేస్తున్నాడన్న నెపంతో కక్ష పెంచుకున్న వసీం స్నేహితులు.

ఈ విషయమై స్నేహితుల మధ్య వాగ్వివాదం. ఇద్దరు కలిసి వసీం అనే యువకుడిని కత్తులతో పొడిచి హత్య. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

ANJAIAH, SHAMSHABAD

ANJAIAH, SHAMSHABAD