Ibrahimpatnam: ఇబ్రహీంపట్నంలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
Ibrahimpatnam: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గురు నానక్ కాలేజీ హాస్టల్‌లో బీటెక్ విద్యార్థిని మానస ఉరివేసుకుని ఆత్మహత్య. దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Ibrahimpatnam: ఇబ్రహీంపట్నంలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురు నానక్ కాలేజీబీటెక్ థర్డ్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం 5 గంటల సమయంలో యమల మానస తండ్రి పేరు కాసిం వయస్సు 20 సంవత్సరాలు సొంత ఊరు బల్లేపల్లి ఖమ్మం జిల్లా అనే అమ్మాయి.
పూజా రెడ్డి అనే హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆ అమ్మాయి రూమ్మేట్ చెప్పిన వివరాల ప్రకారం ఆ అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ కావడంవల్ల చనిపోయి ఉండవచ్చు అని చెప్పింది. కానీ ఇన్వెస్టిగేషన్ తర్వాత పూర్తి వివరాలు తెలియజేయబడుతుంది.
Next Story




