Ibrahimpatnam: ఎంఆర్ఆర్ ఫౌండేషన్ ఉచిత ఎస్సై, కానిస్టేబుల్ శిక్షణ!
Ibrahimpatnam: ఎంఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఎస్సై, కానిస్టేబుల్ శిక్షణ తరగతులు. ఎమ్మెల్యే మల్రెడ్డి నేతృత్వంలో ఉచిత భోజనం, స్టడీ మెటీరియల్ సదుపాయం!
Ibrahimpatnam: ఎంఆర్ఆర్ ఫౌండేషన్ ఉచిత ఎస్సై, కానిస్టేబుల్ శిక్షణ!
MRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితకానిస్టేబుల్ శిక్షణ తరగతులు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.. యువ నాయకుడు మల్రెడ్డి అభిషేక్ రెడ్డి ఆధ్వర్యంలో యువతీ యువకుల కోసం ప్రత్యేకంగా. si .కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈనెల 9వ తారీఖు నుండి 15 వరకు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలని. ఇట్టి అవకాశాన్ని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ లోని యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు .ఫ్రూట్ మార్కెట్ గడ్డి అన్నారం వైస్ చైర్మన్ ch భాస్కరాచారి చెప్పారు. శిక్షణ తరగతులలో భాగంగా ఉచిత క్లాసులు . స్టడీ మెటీరియల్ మరియు భోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. తప్పకుండా ఇట్టి అవకాశాన్ని సద్విని చేసుకోవాలని కోరారు.
Next Story




