Ibrahimpatnam: ఇబ్రహీంపట్నం ఆర్‌డీవో ఆఫీసులో ఎస్‌ఐఆర్‌పై ఆల్‌పార్టీ మీటింగ్

Ibrahimpatnam: ఇబ్రహీంపట్నం ఆర్‌డీవో కార్యాలయంలో ఎస్‌ఐఆర్‌పై సర్వపక్ష సమావేశం. వచ్చే నెల 3లోగా ఫారాలు ఇవ్వకపోతే ఓటు హక్కు కోల్పోతారని ఆర్‌డీవో శ్రీనివాస్ రెడ్డి హెచ్చరిక.

RAVI, IBRHAMIPATNAM
Published on: 29 July 2026 6:45 PM IST
Ibrahimpatnam
X

Ibrahimpatnam: ఇబ్రహీంపట్నం ఆర్‌డీవో ఆఫీసులో ఎస్‌ఐఆర్‌పై ఆల్‌పార్టీ మీటింగ్

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డిఓ కార్యాలయంలో ఎస్ఐఆర్ పై అధికారులు వివిధ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించిన ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి.

ఈ సందర్భంగా ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ SIR గడువు మోగుస్తున్న కారణంగా వివిధ పార్టీ నాయకులు తప్పనిసరిగా ఓటర్లకు అవగాహన కల్పించి నమోదు చేసుకునేల ప్రోత్సహించాలని కోరారు, బిఎల్వోలు అందజేసిన ఎన్నిమరేషన్ ఫామ్ లో వివరాలు పూర్తిచేసి సకాలంలో బిఎల్ఓలకు అందించాలని సూచించారు.

ఓటర్లు నమోదు చేసుకుని యేడల తన ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందన్నారు. వచ్చేనెల మూడో తారీకు లోపు బీఎల్ఓలకు ఓటు నమోదు ఫారం అందించాలని సూచించారు,ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, అధికారులు పాల్గొన్నారు

RAVI, IBRHAMIPATNAM

RAVI, IBRHAMIPATNAM

Next Story