Cherlapally: చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో భీభత్సం..

Cherlapally: పారిశ్రామికవాడలోని సుదర్శన ఇండస్ట్రీస్ లో సీఎన్సీ లేజర్ మిషన్ లో ఇరుక్కుని శ్రీకాకుళానికి చెందిన కార్మికుడు బి.సురేష్ తల తెగి ఘోరంగా మృతి చెందాడు.

ASHOK, KAPRA
Published on: 29 July 2026 11:46 PM IST
Cherlapally
X

Cherlapally: చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో భీభత్సం..

చర్లపల్లి: చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్లపల్లి పారిశ్రామికవాడలోని సుదర్శన ఇండస్ట్రీస్ లో ఘోర ప్రమాదం, సీఎన్సీ లేజర్ మిషన్ లో ఇరుక్కుని కార్మికుడు మృతి.

శ్రీకాకుళానికి చెందిన బి.సురేష్(42) అనే కార్మికుడు లేజర్ మిషన్ వద్ద పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు లేజర్ మిషన్ మెడకు తగిలి తల మొండెం వేరైన ఘటన తీవ్రంగా కలకలం రేపింది, తోటి కార్మికులు కాపాడే లోపే సురేష్ తల తెగి పడిన వైనం, కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్న చర్లపల్లి పోలీసులు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story