Madhapur: మాదాపూర్‌లో విషాదం.. చదువుల ఒత్తిడికి మరో విద్యార్థిని బలి?
Madhapur: మాదాపూర్ శ్రీ చైతన్య కళాశాల సరస్వతి క్యాంపస్‌లో విషాదం. ఇంటర్ విద్యార్థిని పూజా రెడ్డి ఆత్మహత్య.
Madhapur: మాదాపూర్‌లో విషాదం.. చదువుల ఒత్తిడికి మరో విద్యార్థిని బలి?
Madhapur: మాదాపూర్ లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. శ్రీ చైతన్య కాలేజీ సరస్వతి క్యాంపస్ హాస్టల్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడిన విద్యార్థిని పూజ రెడ్డి.. సరస్వతి క్యాంపస్ లో ఇంటర్ మెదటి సంవత్సరం పూర్తి చేసుకున్న పూజా రెడ్డి.. మానసిక ఒత్తిడితో తన రూమ్ లో ఎవరు లేని సమయంలో చున్నీతో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పూజా రెడ్డి తండ్రి గోపి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీ నీ ఉస్మానియ హాస్పిటల్ కి తరలింపు.
Next Story




