Vikarabad: వికారాబాద్ బస్సు ప్రమాద బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన!

Vikarabad: వికారాబాద్ బస్సు బోల్తా దుర్ఘటన క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు మృతులకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా ప్రకటన.. యాజమాన్యంపై కేసు.

MOGULAIAH, VIKARABAD
Published on: 3 Oct 2026 4:14 PM IST
Vikarabad
X

Vikarabad: వికారాబాద్ బస్సు ప్రమాద బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన!

వికారాబాద్ జిల్లా: వికారాబాద్ బస్సు బొల్తా ఘటనలో గాయపడిన క్షతగాత్రులను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వం తరుపున ఎక్సిగ్రెసియా ప్రకటించిన శ్రీధర్ బాబు, మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి లక్ష చొప్పున అందిస్తామని చెప్పిన శ్రీధర్ బాబు.

ప్రమాదానికి గురైన బస్సు ట్రావెల్ యాజమాన్యంతో పాటు డ్రైవర్ పై కేసు నమోదు, పూర్తి వివరాలను సేకరించి బాధ్యులపై చర్యలకు తీసుకుంటామన్న శ్రీధర్ బాబు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD