Hyderabad: జగద్గిరిగుట్ట వేంకటేశ్వరస్వామి హుండీ లెక్కింపు!
Hyderabad: జగద్గిరిగుట్ట శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ హుండీని బుధవారం లెక్కించారు. తొమ్మిది నెలలకు సంబంధించి రూ.5,93,862 నగదు ఆదాయం సమకూరినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
Hyderabad: జగద్గిరిగుట్ట వేంకటేశ్వరస్వామి హుండీ లెక్కింపు!
Hyderabad: జగద్గిరిగుట్టలోని వేంకటేశ్వర స్వామి ఆలయ హుండీని బుధవారం లెక్కించారు. తొమ్మిది నెలలకు సంబంధించిన హుండీలోని రూ.5,93,862 నగదు ఆదాయం వచ్చిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ హుండీ లెక్కింపు ప్రణీత్, ఈఓ వి.సతీష్ కుమార్ పర్యవేక్షణలో మాజీ చైర్మన్ కె. నరేందర్రెడ్డి, బుచ్చిరెడ్డి, ఆలయ ధర్మకర్త వేణుగౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.




