Medchal: జవహర్‌నగర్: అంబేద్కర్ నగర్ బోనాల ఉత్సవ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక!
Medchal: మేడ్చల్ జిల్లా కీసర సర్కిల్ జవహర్‌నగర్ డివిజన్ అంబేద్కర్ నగర్ బోనాల ఉత్సవ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. అధ్యక్షుడిగా అబ్బగోని రాజు కుమార్ గౌడ్ ఎంపిక.
Medchal: జవహర్‌నగర్: అంబేద్కర్ నగర్ బోనాల ఉత్సవ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక!
అంబేద్కర్ నగర్ బోనాలను ఘనంగా నిర్వహిస్తాం.
•నూతన ఉత్సవ కమిటీ అధ్యక్షుడు అబ్బగోని రాజు కుమార్ గౌడ్.
•అంబేద్కర్ నగర్ నూతన ఉత్సవ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
కీసర సర్కిల్ లో జవహర్ నగర్ డివిజన్ అంబేద్కర్ నగర్ బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తామని నూతన ఉత్సవ కమిటీ అధ్యక్షుడు అబ్బగోని రాజు కుమార్ గౌడ్ అన్నారు. స్థానికంగా బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం నూతన ఉత్సవ కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా ఎర్ర రాము, పోలాస అశోక్, కర్ణాకర్, సునీల్, స్వామి యాదవ్, నరేందర్, గూడెల్లి సురేష్, వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా పోలాస కిరణ్ కుమార్, క్యాషియర్ చేపూరి యాకయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీలు పోలాస సాయికుమార్, జడల బాలకృష్ణ, భాస్కర్ చారి, యాకేష్ యాదవ్, ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులుగా శాంతి కోటేష్ గౌడ్, బల్లి శ్రీను,ఆర్ కే బాబు, బి. శివాజీ, విజయ్ కుమార్, సిద్ధులు యాదవ్, మానుపాటి రాజయ్య, ముక్క నరసింహులు, మంద ఆనంద్, మేడ స్వామి, పెద్దాపురం, వెంకటనర్సు, కాయిత రాజు, ఎం. జనార్ధన్, సలహాదారులుగా మానుపాటి రాజయ్య, ముక్క నరసింహులు, మంద ఆనంద్, మేడ సామి, పెద్దాపురం, ఎం. జనార్ధన్, సంగపాక ఆంజనేయులు, లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు అందరి సహకారంతో కృషి చేస్తామని తెలిపారు. స్థానిక ప్రజలు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.




