Jawahar Nagar: యాప్రాల్ ఎక్స్ రోడ్స్ వద్ద హత్యాయత్నం కేసు నిందితుల అరెస్ట్
Jawahar Nagar: యాప్రాల్ ఎక్స్ రోడ్స్ వద్ద సందీప్ కుమార్‌పై కత్తితో దాడి చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Jawahar Nagar: యాప్రాల్ ఎక్స్ రోడ్స్ వద్ద హత్యాయత్నం కేసు నిందితుల అరెస్ట్
జవహర్ నగర్: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్ ఎక్స్ రోడ్స్ వద్ద జరిగిన గొడవలో సందీప్ కుమార్‌పై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన సందీప్ కుమార్ అలియాస్ కట్లస్, ఎస్. వివేక్, వి. సుమిత్ రాజుబన్‌ను జవహర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుల వద్ద నుంచి కత్తి, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందుతులను రిమాండ్ కు తరలించిన జవహర్ నగర్ పోలీసులు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని జవహర్ నగర్ పోలీసులు వెల్లడించారు.
Next Story




