Jeedimetla: జీడిమెట్ల చైన్ స్నాచర్లకు బ్రేక్.. నలుగురు పాత నేరస్థుల అరెస్ట్!

Jeedimetla: జీడిమెట్ల చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన పోలీసులు. నలుగురు పాత నేరస్థుల అరెస్ట్, 2 తులాల బంగారం రికవరీ.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 30 May 2026 1:46 PM IST
Jeedimetla
X

Jeedimetla: జీడిమెట్ల చైన్ స్నాచర్లకు బ్రేక్.. నలుగురు పాత నేరస్థుల అరెస్ట్!

మేడ్చల్: జీడిమెట్ల పియస్ పరిధిలో ఈనెల 26న జరిగిన చైన్ స్నాచింగ్ కేసును చేదించిన పోలీసులు.. జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయం వద్ద వాకింగ్ చేస్తున్న శ్రీలత అనే మహిళే మెడలోనుండి 2తులాల బంగారు గొలుసు తో పాటు ఫోన్ ను లాక్కెళ్లిన దుండగులు.. చైన్ స్నాచింగ్ కు ముందస్తుగా ఎల్లమ్మబండలో ఆటోను దొంగిలించి చైన్ స్నాచింగ్ పట్టుబడ్డ 4గురు పాత నేరస్థుల ముఠా.. నిందితుల్లో ఒకరు మైనర్ గా గుర్తింపు.. గోవింద్ సింగ్ (24),కరణ్ సింగ్(21),హర్ధిప్ సింగ్(19) అనే పాత నేరస్తుల అరెస్ట్ .. రిమాండ్ కు తరలింపు.. నిందితుల నుండి 2తులాల గొలుసుతో పాటు భాదితురాలి మొబైల్ రికవరీ.. దొంగతనానికి ఉపయోగించిన ఆటో సీజ్ చేసిన పోలీసులు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story