Hyderabad: జోయాలుకాస్ 'ప్రీమోరా' నూతన ఆభరణాల శ్రేణి ఆవిష్కరణ!

Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో 'ప్రీమోరా' ప్రత్యేక ఆభరణాల శ్రేణిని ఆవిష్కరించిన జోయాలుకాస్. వర్ధమాన నటి మాళవిక హాజరు.

RAJESH,	WEST ZONE
Updated on: 23 Aug 2026 8:50 AM IST
Hyderabad
X

Hyderabad: జోయాలుకాస్ 'ప్రీమోరా' నూతన ఆభరణాల శ్రేణి ఆవిష్కరణ!

Hyderabad: ప్రముఖ ఆవరణల సంస్థ జోయ్ అలుకాస్ తన ప్రత్యేక ఆభరణాల శ్రేణి ప్రీమోరా ను అందుబాటులోకి తెచ్చింది. బంజారాహిల్స్ లోని పార్క్ హయ్యత్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో వర్ధమానటి మాళవిక, సంస్థ ఆపరేషన్ డైరెక్టర్ థామస్ మ్యాథ్యూ కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాళవిక మాట్లాడుతూ ఆభరణాలతో మగవలు, మహిళల అందం రెట్టింపు అవుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ షో రూమ్లలో ఈ నూతన శ్రేణి ఆభరణాలను అందుబాటులో ఉంచుతున్నట్లు మాథ్యూ తెలిపారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story