Jubilee Hills: రహమత్‌నగర్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!

Jubilee Hills: రహమత్‌నగర్ డివిజన్‌లో ఘనంగాస్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. పాల్గొన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, మాజీ కార్పొరేటర్ సి.ఎన్. రెడ్డి.

RAJESH,	WEST ZONE
Published on: 16 Aug 2026 12:54 PM IST
Jubilee Hills
X

Jubilee Hills: రహమత్‌నగర్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు!

Jubilee Hills: రహమత్‌నగర్ డివిజన్‌లో ఘనంగాస్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్‌నగర్ డివిజన్‌లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జూబ్లీహిల్స్ శాసనసభ్యులు శ్రీ నవీన్ యాదవ్ గారుతో కలిసి మాజీ కార్పొరేటర్ సి.ఎన్. రెడ్డి గారు పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story