Hyderabad: శ్రీకృష్ణ నగర్‌లో ఘనంగా మిలాద్-ఉన్-నబీ హాజరైన ఎమ్మెల్యే!
Hyderabad: శ్రీకృష్ణ నగర్ డివిజన్ అధ్యక్షుడు ఫెరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై అన్నదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్.
Hyderabad: శ్రీకృష్ణ నగర్‌లో ఘనంగా మిలాద్-ఉన్-నబీ హాజరైన ఎమ్మెల్యే!
Hyderabad: శ్రీకృష్ణ నగర్ డివిజన్ అధ్యక్షులు ఫెరోజ్ ఖాన్ గారి ఆధ్వర్యంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ నవీన్ యాదవ్ గారు హాజరై వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు జాకీర్ హుస్సేన్, జాఫర్, ఆశం భాయ్, సలీం భాయ్, ముక్రం భాయ్, లియాఖత్ అలీ ఖాన్, రాము, రంజిత్, మున్నా తదితరులు పాల్గొన్నారు.
మత సామరస్యం, శాంతి, సోదరభావం మరియు ఐక్యతను చాటుతూ నిర్వహించిన ఈ వేడుకలు ఎంతో ఘనంగా సాగాయి.
Next Story




