Kadthal: గండికోట బాలయ్య కుటుంబానికి పరామర్శ – రూ.40 వేల ఆర్థిక సాయం!
Kadthal: కడ్తాల్ బిసి కాలనీలో మరణించిన గండికోట బాలయ్య కుటుంబానికి పరామర్శ. ఫ్రెండ్స్ యూత్, మాజీ సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి కలిసి రూ.40 వేల ఆర్థిక సాయం.
Kadthal: గండికోట బాలయ్య కుటుంబానికి పరామర్శ – రూ.40 వేల ఆర్థిక సాయం!
Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రం బీసీ కాలనీలో చెందిన ఇటీవల వారం రోజుల క్రితం మరణించిన గండికోట బాలయ్య కుటుంబానికి పరామర్శించి చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి కుమారుడు గండికోట మహేష్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 30,000/- రూపాయలు మరియు మాజీ సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి తరపున 10,000/- రూపాయలు మొత్తం 40,000/-రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు పిప్పళ్ళ శ్రీకాంత్, కేశని శంకర్, ఓర్సు మల్లేష్, వరికుప్పల మల్లేష్, బోసు శ్రీశైలం, ముచ్చర్ల రాజు, గండికోట శ్రీను, ఓర్సు మహేష్, ఇమిడి సురేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Next Story




