Kadthal: కడ్తాల్‌లో కేటీఆర్‌ను ఘనంగా సన్మానించిన అమృతం పాండు

Kadthal: నాగర్‌కర్నూల్ పర్యటన ముగించుకుని వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కడ్తాల్ మండల కేంద్రంలో ఘన స్వాగతం, సన్మానం లభించాయి.

SRI SAILAM, KALWAKURTHY
Updated on: 27 Sept 2026 8:04 PM IST
Kadthal
X

Kadthal: కడ్తాల్‌లో కేటీఆర్‌ను ఘనంగా సన్మానించిన అమృతం పాండు

కడ్తాల్: నాగర్‌కర్నూల్ జిల్లా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కడ్తాల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నాయకుడు అమృతం పాండు కేటీఆర్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్‌ను కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కంబాలపల్లి పరమేష్ ఆర్యవైశ్య నాయకులు శ్రీను గుప్తా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY