Kadthal: దేవర చెరువులో నూతన మోటార్ బిగింపు: సర్పంచ్!
Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ దేవర చెరువులో కాలిపోయిన మోటార్ స్థానంలో కొత్త మోటార్ పంపును సర్పంచ్ రాయకంటి భిక్షపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి నీటి సమస్యను పరిష్కరించారు.
Kadthal: దేవర చెరువులో నూతన మోటార్ బిగింపు: సర్పంచ్!
కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కడ్తాల్ గ్రామపంచాయతీ పరిధిలోని దేవర చెరువులో కాలిపోయిన మోటార్ పంపు స్థానంలో కొత్త మోటార్ పంపును ఏర్పాటు చేశారు. సర్పంచ్ రాయకంటి భిక్షపతి ఆధ్వర్యంలో పాలకవర్గం, పంచాయతీ సిబ్బంది యంత్రం సహాయంతో కొత్త మోటార్ పంపును చెరువులోకి దింపారు. దీంతో నీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.




