Madugula: కలకొండలో లక్ష్మమ్మ కుటుంబానికి పరామర్శ స్థానిక నేతలు!

Madugula: రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం కలకొండ గ్రామంలో కలకొండ లక్ష్మమ్మ ఆకస్మికంగా మృతి చెందారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 9 Aug 2026 10:40 PM IST
Madugula
X

Madugula: కలకొండలో లక్ష్మమ్మ కుటుంబానికి పరామర్శ స్థానిక నేతలు!

మాడుగుల: రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం కలకొండ గ్రామంలో ఈరోజు సాయంత్రం కలకొండ లక్ష్మమ్మ ఆకస్మికంగా మరణించడం జరిగింది రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల ట్రస్ట్ చైర్మన్ మాజీ సర్పంచ్ గొర్రె పవన్ కుమార్ రెడ్డి ద్వారా విషయం తెలుసుకొని మృతదేహానికి పూలమాలతో నివాళులర్పించి మృతురాలు కుమారుడికి రాములు కు ఆర్థిక సాయం అందించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు పల్లె నరేష్ కలకొండ ఆంజనేయులు బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు ఎండి జహంగీర్ గోరంట్ల మహేష్ కలకొండ శ్రీశైలం చింతపల్లి బక్కయ్య డొంకి నవీను కలకొండ రాములు రాజ మోనిశ్రీశైలం కలకొండ శీను రాత్లావత్ శీను ఎగిరి శెట్టి తానయ్య తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story